ఇటీవల కాలంలో తెలుగు భాషను తెలుగు ప్రేక్షకులను, తెలుగు భాషను అగౌరవిస్తున్నారు తమిళ చిత్ర నిర్మాతలు. ఇతర భాషలు హీరోల సినిమాలు తెలుగులో రిలీజ్ అయినప్పుడు కనీసం పేరు కూడా మార్చకుండా ఇతర భాష టైటిల్ ను తెలుగులో వాడేస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచి విధానం కాదు. ఈ పద్ధతి ఓక రకంగా తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నట్టే లెక్క. ఒకప్పుడు “డబ్బింగ్” సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమా లో, ఇతర భాషలలో ఉండే బోర్డు…