దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా వర్షాలు అస్సలు తగ్గడం లేదు.. ఎంత బయట వర్షాలు కురిసినా కూడా స్నానం చెయ్యకుండా ఉండలేము.. విడిచిన బట్టలను ఉతికి ఫ్యాన్ కింద వేసిన ఆరవు..వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల బట్టలు త్వరగా ఆరవు. ముఖ్యంగా జీన్స్ వంటి మందపాటి వస్త్రాలు ఆరడ�