Roja: టాలీవుడ్ లో నటిగా ఎంతో పేరు తెచ్చుకొని ఇప్పుడు రాజకీయాల్లో సత్తా చాటుతోంది ఆర్ కె రోజా. ఎంపీగా పదవిస్వీకారం చేసాకా జబర్దస్త్ కు కూడా మానేసిన ఆమె పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసినట్లు తెలిపింది.
చియాన్ విక్రమ్ గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే సమయంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’తో తమిళనాట హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఈ తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో కార్తీక్ సుబ్బరాజు ‘మహాన్’ పేరుతో సినిమా తీస్తున్నాడనగానే సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొవిడ్ కారణంగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘తప్పు చేయడానికి అనుమతించని స్వాతంత్రం…
చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. అస్సలు విడుదల అవుతుందా..? లేదా అని అభిమానుల్లో ఆందోళన తీసుకొచ్చిన సినిమా ఎట్టకేలకు విడుదల తేదిని ఖరారు చేసుకోంది. స్టార్ హీరో విక్రమ్, ఆయన కొడుకు ధృవ్ విక్రమ్ మల్టీస్టారర్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహాన్’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఒకానొక సమయంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అనుమానం…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. ఆయనకు తెలుగులోనూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక చియాన్ తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు ధృవ్ విక్రమ్. టాలీవుడ్ లో సెగలు పుట్టించిన అర్జున్ రెడ్డి రీమేక్ ‘వర్మ’ చిత్రంతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ధృవ్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అగ్రెస్సివ్ డాక్టర్ గా, ప్రేమ విఫలమైన ప్రేమికుడిగా ధృవ్ నటన ప్రేక్షకులను కదిలించింది. ఇక ఈ సినిమా తరువాత…