Nigerian Drug Peddler Arrested: హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ప్రముఖ సూత్రధారి అయిన ఒకరో కాస్మోస్ రాంసి పోలీసులకు చిక్కాడు. అతడు చాలా కాలం నుంచి నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న నైజీరియన్ల సమాచారాన్ని సేకరించి వారికోసం సహాయనిధి ఏర్పాటు చేశాడని. ఆ తరువాత వారినే జాతీయస్థాయిలో డ్రగ్ స్మగ్లింగ్కు వాడుకునేవాడని తెలంగాణ స్టేట్ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అతడు చాలా కాలం…
TPCC Revanth Reddy Questioned Why the TRS government did not give Details of Drug Cases to the ED Officials. తెలంగాణలో డ్రగ్స్ యథేచ్చగా అమ్మకాలు జరుపుతున్నారని, అంతేకాకుండా యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఈడీ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో నేను స్వయంగా ఈ డ్రగ్స్ కేసులపై విచారణ చేయాలని హైకోర్టును ఆశ్రయించానని ఆయన వెల్లడించారు.…