Drug Smugglers: డ్రగ్స్ కన్జ్యూమర్స్ ఇప్పుడు రూటు మార్చారు.. గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకొని వస్తే పోలీసులు పట్టుకుంటున్నారు.. ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి డ్రగ్ సేవించి వచ్చిన అధికారుల నిగాతప్పడం లేదు ..డ్రగ్ టెస్టులు చేసి అరెస్టు చేస్తున్నారు.. వీటన్నిటిని కాదని ఇప్పుడు డ్రగ్స్ వినియోగదారులు కొత్త రూట్ నేర్చుకున్నారు ..సోషల్ మీడియాలో అత్యంత ఫేమస్ అయినా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు.. మారుమూల ప్రాంతాలకు సైతం ఈ డ్రగ్స్ చేరిపోతున్నాయి. డార్క్ వెబ్ మీద…
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను కళ్లకు కట్టినట్టు ‘పుష్ప’ సినిమాలో చూపించారు.. పాల వ్యాన్, ఇతర మార్గాల్లో ఎలా ఎర్రచందనాన్ని సైడ్ చేయొచ్చో తెరపైకి ఎక్కించారు.. ఆ తర్వాత ఈ తరహా స్మగ్లింగ్‌లు ఎన్నో వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ స్మగ్లింగ్ బయటపడింది.. కొత్త తరహాలో డ్రగ్స్ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు.. పెళ్లి బృందం ముసుగులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది.. చెన్నైకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.. 15 కిలోల మత్తు…