హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ టోనీ తో సంభందాలు పెట్టుకున్నారని ఇప్పటికే వారిని అరెస్ట్ చేశారు. అయితే జైలులో ఉన్న డ్రగ్ పెడ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు 5 రోజులు కస్టడీ కి తీసుకోని విచారిస్తున్నారు. అయితే.. డ్రగ్స్ కేసులో టోనీ ఐదురోజుల కస్టడీ ముగిసింది. దేంతో నేడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుండి టోనీని పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. 5 వ రోజు కస్టడీ లో కీలక అంశాలను…
డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీతో లింకు పెట్టుకున్నట్లు తేలడంతో పోలీసులు ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. అయితే కొందరు వ్యాపార వేత్తలు పరారీలో ఉండగా… అందులో గజేంద్ర ఫారెక్ అనే వ్యాపారవేత్త కూడా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై పోలీసులకు వ్యాపారవేత్త గజేంద్ర ఫారెక్ చిక్కాడు. ఆటోమోబైల్ రంగంలో మోసాలకు పాల్పడ గజేంద్ర.. ముంబైలో కోట్ల రూపాయల మోసం…
డ్రగ్స్ కేసులో నైజిరియాకు చెందిన టోనీని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టులు టోనీకి రిమాండ్ విధించింది. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీ కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొందరి పేర్లు బయటకు రావచ్చనే ఉద్దేశ్యంతో పోలీసులు టోనీని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే టోనీ రెండో రోజు కస్టడి విచారణ లో పలు కీలక విషయాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు రాబట్టారు. టోనికి హైదరాబాదులోని…
విచారణలో భాగంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో డ్రగ్ డీలర్ టోనిని విచారించి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెనుదిరిగారు. మూడు గంటల పాటు టోని ని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారు. విచారణకు సహకరిస్తున్న టోనిని ప్రధానంగా మనీ ట్రాన్సక్షన్స్ పై ప్రశ్నలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అడిగారు. టోనికి బ్యాంక్ అకౌంట్ ద్వారా మనీ ట్రాన్సక్షన్స్ జరగలేదని స్పష్టతకు వచ్చిన పోలీసులు.. తన మిత్రుడు A2 ఇమ్రాన్ అకౌంట్ ద్వారా టోనీ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.…