Home
Droupadi Murmu
Droupadi Murmu News
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
INDIA bloc: ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును శుక్రవారం కలిశారు. ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేస్తూ .. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం రాత్రి 10 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతిని కలిసిన బృందంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్… -
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
Gandhi Jayanti 2026: దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 157వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద ప్రత్యేక నివాళి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌కు చేరుకుని బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ సర్వమత ప్రార్థనా సభ నిర్వహించారు. వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు ప్రార్థనలు నిర్వహిస్తూ గాంధీజీ సత్యం, అహింస సందేశాన్ని స్మరించుకున్నారు.… -
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘యాంటీ గూండా బిల్లు’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లు ఆమోదానికి నిరాకరించారు. బిల్లును పునఃపరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించారు. -
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఎప్పుడూ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుంటాయి. దశాబ్దాల నుంచి హస్తిన వేదికగానే జరుగుతుండేవి. ఇప్పుడు ఈ సంప్రదాయానికి స్వస్తి పలకబోతున్నారు. ఢిల్లీ నుంచి ఈ వేదిక మారిపోతుంది. తొలిసారి ఢిల్లీ దాటి వెళ్లిపోతుంది. -
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. -
Gallantry Awards 2026: వీర సైనికులకు గొప్ప గౌరవం.. శౌర్య, కీర్తి చక్ర సహా 78 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం
Gallantry Awards 2026: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు దేశం కోసం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప గౌరవం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 78 శౌర్య పురస్కారాలు, 89 ‘మెన్షన్స్ ఇన్ డిస్పాచెస్’కు ఆమోదం తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ ఈ అవార్డుల జాబితాను విడుదల చేసింది. 78 శౌర్య పురస్కారాల్లో 13 మందికి మరణానంతరం ఈ గౌరవం లభించనుంది. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, హోం వ్యవహారాల… -
Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
విద్యార్థుల ఆందోళనలపై తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విద్యార్థుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దే -
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే వారు ఎక్కడ దాక్కున్నా పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని తీవ్ర హెచ్చరిక చేశారు. -
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. -
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఓ యువకుడు చేసిన హడావుడి కాసేపు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నిస్తూ కాన్వాయ్ వైపు యువకుడు దూసుకురావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. రాష్ట్రపతి కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం నిర్వహించిన హోటల్ సమీపంలో ఉన్న యువకుడు అకస్మాత్తుగా రాష్ట్రపతి…
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!