నిన్న భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టుకు మనది ఆరంభం లభించలేదు. దాంతో ఎక్కువ పరుగులు చేయలేక పోయిన టీం ఇండియా ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. దాంతో అతని పై భారీగా విమర్శలు వచ్చాయి. ఇక ఈ మ్యాచ్ అన�