Home
Drone Warfare
Drone Warfare News
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మంటల్లో రాజధాని మాస్కో..
Ukraine War: ఉక్రెయిన్ రష్యాపై గురువారం భారీ డ్రోన్ దాడి చేసింది. కనీసం రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ దాడిని గుర్తించలేకపోయింది. ఈ దాడిలో రష్యాలోని పలు ఆయిల్ రిఫైనరీలు దెబ్బతిన్నాయి. రాజధాని మాస్కోలో ఈ డ్రోన్ దాడి విధ్వంసాన్ని సృష్టించింది. ఆయిల్ రిఫైనరీల నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విమానాశ్రయం నుంచి విమాన సర్వీసుల్ని నిలిపేశారు. ఒకే వారంలో రెండోసారి ఉక్రెయిన్ రష్యా ఆయిల్ వ్యవస్థల్ని టార్గెట్ చేసింది. రష్యా రక్షణ మంత్రిత్వ… -
Drone war: చిన్న సైజు.. భారీ విధ్వంసం..! డ్రోన్ యుద్ధానికి ఇండియా సిద్ధంగా ఉందా?
ఆకాశంలో యుద్ధం ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు యుద్ధ విమానాలు, భారీ క్షిపణులే శక్తి చిహ్నాలు. కానీ ఇప్పుడు చిన్నగా కనిపించే డ్రోన్లు పెద్ద దేశాల సైన్యాలను కూడా సవాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెడ్ కామికాజే డ్రోన్లు ప్రపంచ రక్షణ వ్యవస్థలను కొత్తగా ఆలోచించేలా చేశాయి. చూడటానికి సాధారణంగా కనిపించే ఈ డ్రోన్ల ఖర్చు కేవలం 40లక్షల రూపాయలు మాత్రమే. కానీ వాటిని కూల్చడానికి ఉపయోగించే ఇంటర్‌సెప్టర్ క్షిపణుల ఖర్చు కోట్లలో ఉంటుంది. దీని అర్థం… -
Indian Army: ఉల్ఫా ఉగ్రవాదులపై ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’తో మాకు సంబంధం లేదు: భారత సైన్యం
Indian Army: భారతదేశానికి వ్యతిరేకంగా వేర్పాటువాద ఉద్యమం చేస్తున్న నిషేధిత "యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఇండిపెండెంట్)" లేదా "ఉల్ఫా" ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు జరిగాయి. మయన్మార్‌లోని సాగైయాంగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో కీలకమైన ఉల్ఫా ఉగ్రవాదులు మరణించారు. అయితే, ఈ దాడులను భారత సైన్యం జరిపిందని, ఆదివారం ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులతో తమకు సంబంధం లేదని భారత సైన్యం ఖండించింది. అస్సాం… -
Drone Attacks in Russia: అమెరికాలో 9/11 దాడి వలె.. భవనాలపై డ్రోన్ దాడులు
Breaking news Drone Attacks in Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణలో.. తాజాగా కజాన్ నగరంలో 6 భవనాలపై డ్రోన్ దాడి జరిగింది. శనివారం ఉదయం, ఉక్రెయిన్ నుండి వచ్చే అనుమానిత డ్రోన్లు రష్యా కజాన్ నగరంలోని భారీ అంతస్తుల నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. రష్యాలోని కజాన్ నగరంలో కనీసం 6 భవనాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు పెద్దెత్తున వైరల్ అవుతున్నాయి.…
తాజావార్తలు
-
DRDO Scientist: ఆ కారణంతో.. బెంగళూరులో DRDO శాస్త్రవేత్త ఆత్మహ*త్య
-
Cyclone Arnab Impact: తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. రాత్రంతా అధికారులకు దిశానిర్దేశం!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
PM Modi’s Big Call to India: భవిష్యత్ టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి.. ప్రధాని మోడీ
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!