యూపీలోని వారణాసిలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ గమనించి కారులో నుంచి దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు.
AC Truck Cabins: ఎండాకాలం, చలికాలం, వానల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు పెద్ద ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చర్య తీసుకుంది.
Father Shocking Decision : కుమారుడి పెళ్లి కారణంగా అప్పులపాలైన తండ్రి.. అప్పు తీర్చేందుకు షాకిచ్చాడు. తాను తీసుకున్న నిర్ణయంతో అతను నేరుగా జైలుకు పంపబడ్డాడు.
Jabalpur: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఓ కూడలి వద్ద అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ట్రాఫిక్ ఆగింది. ఇంతలోనే అకస్మాత్తుగా ఓ బస్సు వారి పైకి దూసుకొచ్చింది.
ఏదైనా జర్నీలో నచ్చిన పాటలు వింటూ.. కూని రాగాలు తీస్తూ వెళ్తుంటే ఆ కిక్కే వేరు.. అయితే, నలుగురితో కలిసి వెళ్లే సమయంలో.. నచ్చిన పాట రానప్పుడు సర్దుకుపోవాల్సి ఉంటుంది.. అదే ప్రత్యేక వాహనానికి.. పబ్లిక్ బస్సుకు ఉన్న తేడా.. అయితే, బస్సులో తమకు నచ్చిన పాటలు పెట్టలేదని.. దారుణంగా బస్సు డ్రైవర్, క్లీనర్‌పై దా
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. గతంలో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కారులో తీసుకెళ్లిన అనంతబాబు.. ఆ తర్వాత డెడ్బాడీతో తిరిగి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని.. అతడి కుటుంబసభ్యులకు తెలిపారు.. వార
తెలంగాణలో సంచలనం కలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఏడుగురు నిందితులను నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది మేడ్చల్ కోర్టు. మరికొద్ది సేపట్లో నిందితులను కస్టడీకి తీసుకొని విచారణ చేయనున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చ�