95 Year Old Woman : ఒడిశా రాష్ట్రంలో డ్రైవర్ల సమ్మె సామాన్య ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కళ్లకు కట్టే సంఘటన వెలుగులోకి వచ్చింది. 95 ఏళ్ల వృద్ధురాలు, కుక్కకాటుకు గురైన తర్వాత రేబిస్ టీకా కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడిచి తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ఈ ఘటన మానవత్వం ఎక్కడ నిద్రపోతోందని ప్రశ్నిస్తోంది. నువాపడ జిల్లాలోని సినపాలి సమితి శికబాహల్ గ్రామానికి చెందిన మంగల్బారి మోహరా (95) కుక్కకాటుకు గురైంది. రేబిస్…