Scooty Running Without Rider: సోషల్ మీడియాలో ప్రతినిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు ఎక్కువగా పాపులర్ అవుతుంటాయి. ఆ తర్వాత వివిధ రకాల వీడియోలు అవడం మనం చూస్తూనే ఉంటాం. ఇకపోతే, మనం ఇప్పటివరకు డ్రైవర్ లెస్ కారును చూశాము. టెస్లా కంపెనీ డ్రైవర్ లెస్ కార్లను తీసుకురాగా.. ఇప్పుడు అనేక కంపెనీలు ఇలాంటి డ్రైవర్ లెస్ కార్లపై దృష్టి సాధించాయి. ఇది ఇలా…