‘దృశ్యం’ సిరీస్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్‌లాల్ – జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ మాత్రమే కాకుండా, థ్రిల్లింగ్ స్టోరీటెల్లింగ్ వల్ల ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగిస్తూ మూడో భాగం ‘దృశ్యం 3’ సిద్ధమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ షేర్ చేశారు. Also Read : Shah…