మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మరో రీమేక్ కు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిగా, మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమా భాషలు, సరిహద్దులు దాటేస్తోంది. ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ ‘దృశ్యం’. దృశ్యం ఇప్పటికే 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషలలో రీమేక్ అయిన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచీ మంచి స్పందన వచ్చింది. చైనీస్ భాషలోకి రీమేక్ చేసిన…