బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ బయటకి రావడంతో ‘దృశ్యం 2’ సినిమాకి హిందీ బాక్సాఫీస్ దాసోహంయ్యింది. దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ, విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 152 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్�