Shriya Saran responds trolls : ఇటీవల ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.
మలయాళ చిత్రం ‘దృశ్యం -2’ హిందీ రీమేక్ హక్కుల్ని కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ సొంతం చేసుకున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా మంగళవారం తెలియచేశారు. ‘దృశ్యం -2’ చిత్రాన్ని పేషన్ తోనూ, కమిట్ మెంట్ తోనూ తెరక్కించాలని, అవి తమకు ఉన్నాయని, తమ సొంత నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ ద్వారా దీనిని నిర్మిస్తామని అన్నారు. అయితే… గతంలో ‘దృశ్యం’ సినిమాను హిందీలో పనోరమా స్టూడియోస్ తో పాటు వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ…