Home
Drinks
Drinks News
-
Health: ఈ డ్రింక్స్ తాగుతున్నారా..? కాలేయానికి ఎఫెక్ట్
పార్టీ, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. ఇలా ఇష్టమైన డ్రింక్స్ తాగుతుంటే.. ఆ మజానే వేరుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే.. అలాగే అలవాటైతే మీ శరీరంలో ఉన్న కాలేయం దెబ్బ తినే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే.. మీ కాలేయానికి చాలా హాని కలిగించే, కాలక్రమేణా కాలేయ వ్యాధులను కలిగించే కొన్ని పానీయాలు ఉన్నాయి. -
Health Tips: రోజూ ఉదయం వీటిని తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు..
ఈరోజుల్లో చాలా మంది రాత్రి లేటుగా పడుకుంటున్నారు.. ఉదయం లేటుగా లేస్తున్నారు.. అప్పుడు కూడా బద్ధకంగా ఉంటున్నారు.. ఉదయం తీసుకొనే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్స్టైల్లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..… -
Drinks For Thyroid Problems: థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఆరు పానియాలు ట్రై చేయండి
ఈ రోజుల్లో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక వ్యాధులు తలెత్తుతున్నాయి. వీటిలో థైరాయిడ్ ఒకటి. అవును, థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. జీవక్రియ, పెరుగుదల, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
Health Tips: లివర్ ని శుభ్ర పరిచేందుకు ఈ డ్రింక్స్ తాగండి..
మానవుల జీర్ణవ్యవస్థలో కాలేయం అతిపెద్దది పాత్ర పోషిస్తుంది. అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది వివిధ పదార్థాల జీవక్రియతో సహా శరీరంలో వివిధ ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. వ్యాధిగ్రస్తులైన లేదా అనారోగ్యకరమైన కాలేయం శరీరంలోని అన్ని జీవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. -
Summer Drinks: సమ్మర్లో కూల్‌గా ఉండాలంటే ఈ పానీయాలు తాగండి..
సమ్మర్లో ఎండలో కాసేపు బయటికి వెళ్లి వస్తే.. గొంతు ఎండుకుపోతుంది. చల్లగా ఏదొకటి తాగాలని అనిపిస్తుంది. తాగే ముందు కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఎంచుకుంటారు. దీంతో శరీరం లోపల చల్లదనంతో పాటు.. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎండాకాలంలో కూల్ గా ఏ డ్రింక్స్ తాగితే మంచిదో తెలుసుకుందాం. -
Health Tips : చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే దివ్యౌషధం..
చలికాలంలో వచ్చేసింది.. రోజు రోజుకు వేడి తగ్గిపోతుంది.. చలిపులి వణికిస్తుంది.చలికాలంలో అనారోగ్య సమస్యలు, ఇన్పెక్షన్ లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి.. చలినుండి రక్షణ పొందడానికి టీ, కాపీలను తాగుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.. ఈ… -
Health Tips : ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తాగుతున్నారా ? మీ రోగాలను మీరే కోరి తెచ్చుకున్నట్లే..
ఈరోజుల్లో జనాలు డబ్బుల మీద ఉన్న ప్రేమ, యావ తో అత్యాశతో డబ్బులకోసం గడ్డి తింటున్నారు.. డబ్బులను సంపాదించాలనే కోరిక వల్ల లైఫ్ ను గడుపుతున్నారు..కనీసం తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా ఉంటున్నారు.. అందుబాటులో ఉందని, అలాగే సులభంగా తయారు చేసుకోవచ్చని ఏదో ఒకటి ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు ఉంటాయి. ఆ ఆహారాలు ఏమిటో… -
Health Tips : పరగడుపున ఈ డ్రింక్స్ తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?
మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాయి.. అయితే ఉదయాన్నే కొన్ని రకాల పానీయాలను తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక వేసుకోండి.. *. క్రాన్బెర్రీస్లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చక్కెర కలపకుండా క్రాన్బెర్రీ జ్యూస్‌ని ఉదయాన్నే… -
Health Tips: పరగడుపున వీటిని అస్సలు తీసుకోకండి.. ప్రాణాలు పోతాయి..
మనం ఉదయం లేవగానే కాఫీ, టీ తాగాలని అనుకుంటారు.. కొందరికి టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. అయితే వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..ఇవి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది.. ఇప్పటికే ఇలాంటి సమస్యలకు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకుంటే ఇతర అనారోగ్యాల ప్రమాదం సైతం పెరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే నిద్ర లేచిన తరువాత మన శరీరానికి శక్తి, పోషకాలను… -
Weight loss Drinks: ఈ పానీయాలు తాగండి.. బరువు తగ్గండి
Weight loss Drinks: ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అవడంతో చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది తమ బరువును కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి జిమ్ లు, జాగింగ్ లు, యోగాలు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లలలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..