Summer Drinks: సమ్మర్లో కూల్గా ఉండాలంటే ఈ పానీయాలు తాగండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మర్లో ఎండలో కాసేపు బయటికి వెళ్లి వస్తే.. గొంతు ఎండుకుపోతుంది. చల్లగా ఏదొకటి తాగాలని అనిపిస్తుంది. తాగే ముందు కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఎంచుకుంటారు. దీంతో శరీరం లోపల చల్లదనంతో పాటు.. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎండాకాలంలో కూల్ గా ఏ డ్రింక్స్ తాగితే మంచిదో తెలుసుకుందాం.
AP CEO MK Meena: రాజకీయ హింసాత్మక ఘటనలపై ఎస్పీల వివరణ కోరా..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
నిమ్మ జ్యూస్..
హాట్ సమ్మర్ లో ఎక్కువగా నిమ్మకాయ రసం నీరు తాగాలి. అందులో కొద్దిగా చక్కెర, కొద్దిగా ఉప్పు వేసుకుని షర్బత్ లా తీసుకుంటే.. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా.. ఆరోగ్యానికి కూడా మంచిది.
కొబ్బరి నీళ్లు..
ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు శరీరానికి చాలా మంచిది. వేసవి నుంచి ఉపశమనం పొందడానికి రోజుకొక గ్లాసు కొబ్బరి నీటిని తీసుకోవాలి. అందులోని ఎలక్ట్రోలైట్స్ మన బాడీకి చాలా మంచివి.
చెరకు రసం..
చెరకు రసం కూడా ఎండాకాలంలో చాలా మంచిది. చెరకు రసాన్ని నేచురల్‌గా తయారైంది తాగితే మేలు. దీనిని తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు శక్తి లభిస్తుంది. వేడికారణంగా అలసిన శరీరానికి దీని వల్ల ఉపశమనం లభిస్తుంది. కాబట్టి, చెరకు రసం బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చు.
పుచ్చకాయ..
సమ్మర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. అందుకే.. సమ్మర్ లో పుచ్చకాయ జ్యూస్ చాలా మంచిది.
పచ్చి మామిడి రసం..
పచ్చిమామిడిని కూడా రసంలా చేసి తాగొచ్చు. ఈ రసం వేసవి తాపాన్ని తగ్గించి శరీరానికి శక్తినిస్తుంది. దీని వల్ల హైడ్రేట్‌గా కూడా ఉంటారు.
లస్సీ..
పెరుగుతో చేసిన లస్సీ ఎండకాలంలో ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది మంచి రీఫ్రెషింగ్ డ్రింక్. దీనిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఎంత వేడిగా ఉన్నా కాస్తా లస్సీ తాగితే చాలా రిలాక్స్‌గా ఉంటుంది.
కోల్డ్ కాఫీ..
కాఫీ కూడా చాలా మందికి ఇష్టమే. ప్రతిసారి హాట్ కాఫీ తాగే బదులు.. ఇప్పుడు సీజన్‌కి తగట్టుగా కోల్డ్ కాఫీ తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది. రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతారు.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!