Belly Fat : ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ ( పొట్టపై కొవ్వు) పెరగడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. బెల్లీ ఫ్యాట్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పొట్టపై కొవ్వు పెరిగే సమస్య వస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి ఆహారంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా., వ్యాయామం చేయడంతోపాటు ఆహారంలో కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చుకోవడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్…