మద్యపానం చేయడం హానికరమని తెలిసినప్పటికీ అలవాటుని మానుకోలేని వారు చాలామంది ఉంటారు. అయితే విపరీతంగా మద్యం తాగే వాళ్ళు ఒక్కసారిగా మద్యం మానేస్తే కూడా ప్రమాదమేనని చెబుతున్నారు వైద్యులు. అంతే కాకుండా.. కొందరు వీకెండ్ మాత్రమే మందు తాగితే.. మరి కొందరు వారానికి ఏడు రోజులూ తాగుతుంటారు. దీనివల్ల ఆరోగ్య �
ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏ చిన్న కార్యక్రమమైనా, ఎవరి బర్త్‌డే వేడుకలైనా సరే.. మద్యం బాటిల్‌ను తెరవడం తప్పనిసరి అయిపోయింది. నేటి యుగంలో గెట్-టుగెదర్‌లు, పార్టీలలో మద్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీకెండ్ల కోసం ఎంతో మంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. కానీ మద్యం తాగడం వల్�
వారంతా విద్యావంతులు.. ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నతంగా బ్రతుకుతున్న వారు. ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తు్న్నారు. అన్ని బాగున్నా.. గుణమే బాగోలేదు. ఎక్కడా చోటు లేనట్టు.. ఓ పబ్లిక్ స్థలంలో మద్యం సేవిస్తున్నారు. అందుకు సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
Hyderabad: ఇటీవల హైదరాబాద్‌లో కొందరు పోకిరీలు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం. మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు కాలిబాటలపై మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారు.
Hair Loss: నేటి ఆధునిక జీవనశైలిలో ప్రజలు ధూమపానం, మద్యపానంతో సహా అనేక అనారోగ్య అలవాట్లను కలిగి ఉన్నారు. ఈ రెండు హానికరమైన అలవాట్లు శరీరంలో అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.
మద్యం 28 రోగాలకు కారణమవుతుందని గతంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధారించగా.. ప్రత్యక్షంగా 61 రోగాలకు, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
Drinking Alcohol: ఆల్కహాల్‌కు బానిసైన వాళ్లు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అటు కొంతమంది కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యానికి బానిసైన వ్యక్తికి అమ్మాయిలను ఇవ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ అన్నారు. మద్యానికి బానిసైన అధి�
అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాకపోతే సిబ్బంది ఇచ్చిన మద్యం మాత్రమే తాగాలి. అఫ్కోర్స్ దానికి డబ్బులు కట్టాలనుకోండి. అది వేరే విషయం. విమానంలో మనం తీసుకెళ్లిన మందు తాగుతానంటే నిబంధనలు ఒప్పుకోవు. సేఫ్టీ, సెక్యూరిటీ రీత్యా బయటి మద్యాన్ని అనుమతించట్లేదు. కానీ.. ర�