Home
Drink
Drink News
-
China Company: మాంసం, మందు, సిగరేట్ తాగితే.. ఉద్యోగం ఇచ్చే ప్రసక్తి లేదు..!
చైనాలోని ఒక కంపెనీ పెట్టిన షరతుల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ధూమపానం, మద్యపానం, మాంసం తినని వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు ఒక ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాలు, మర్చండైజింగ్ లో ఉద్యోగుల కోసం 5,000 యువాన్ (US$700) నుంచి ప్రారంభమయ్యే నెలవారీ జీతంతో పాటు ఉచిత వసతిని ఇస్తున్నట్లు ప్రకటించింది. -
Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే ఈ డ్రింక్ తాగండి.. ఇట్టే పోతాయి..!
ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు సర్వసాధారణమైపోయాయి. 10 మంది యువకులలో ఒకరు ఖచ్చితంగా ఈ బాధను అనుభవిస్తున్నారు. అయితే మీరు ఇంటి చిట్కాలతో కిడ్నీలో రాళ్లను వదిలించుకోవచ్చు. అయితే కిడ్నీలో రాళ్లు చేరడం అనేది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. ఈ సమస్య 10 శాతం మందిని తమ జీవితకాలంలో ఒక్కసారైనా ప్రభావితం చేస్తోందని అంచనా. కిడ్నీ స్టోన్స్ విషయంలో సకాలంలో స్పందిస్తే ఆ సమస్య చాలా త్వరగా పరిష్కారం… -
Drinking Water: నిలబడి నీరు త్రాగితే ప్రమాదమా..! డాక్టర్లు ఏం చెబుతున్నారు..!
సాధారణంగా మనం రోజు వాటర్ ను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సార్లు నిలబడి తాగుతాం. అయితే అలా తాగితే ప్రమాదమా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఎనుకటికి ఒక సామెత ఉండేది. పరిగెత్తి పాలు తాగే కంటే, నిలపడి నీళ్లు తాగడం ఉత్తమం అని మన పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు తేలిన విషయం ఏమిటంటే నిలపడి నీళ్లు తాగకూడదట. దాని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిలబడి నీరు తాగడం వల్ల… -
Cow Urine Research : షాకింగ్ .. ఆవు మూత్రంలో హానికర బ్యాక్టీరియా
Cow Urine Research : ఆయుర్వేదం ప్రకారం కొన్ని వ్యాధుల నివారణకు గోమూత్రం తీసుకోవడం ప్రయోజనకరమని సూచించాయి. కానీ ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో ఆవు మూత్రం తీసుకోవడం మానవులకు మంచిది కాదని స్పష్టమైంది. -
Benefits Of Amla : ఉసిరిని ‘సూపర్ ఫుడ్’ అని అందుకే అంటారు
Benefits Of Amla : ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలుసు. ఇందులో విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమ్లా పోషక విలువల కారణంగా సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. -
Beer: జపాన్ బ్యాంక్ నుంచి ఫండ్‌రైజ్ చేసిన ‘బిరా 91’
Beer: బీరు సీసాలను మద్యంప్రియులు సరదాగా బీరకాయలు అని పిలుచుకుంటారు. బీరు.. ప్రపంచంలోనే అతిపురాతన ఆల్కహాల్ డ్రింక్. అన్ని పానీయాలతో పోల్చితే.. ఇది.. నీరు, తేనీరుల తర్వాత.. 3వ స్థానంలో నిలుస్తుంది. యంత్రాలతో కాకుండా సంప్రదాయ పద్ధతిలో తయారుచేసే బీరును క్రాఫ్ట్ బీర్ అంటుంటారు. మన దేశంలోని చెప్పుకోదగ్గ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్లలో ‘Bira-91’ కూడా ఒకటి. -
Delhi : ఫ్రెండ్ అని నమ్మిపోతే.. మత్తుమందు కలిపి..
Delhi : స్నేహం ముసుగులో కాలనాగులా కాటేస్తున్నారు కీచకులు. వారి చర్యలకు అమాయకపు మహిళలు బలవుతున్నారు. టైం కోసం చూస్తున్నారు.. అదును చూసి కాటేస్తున్నారు కాలనాగులు. -
Kukatpally: మందుబాబులు హల్ చల్.. నన్నే బయటకు వెళ్లమంటావా అంటూ..
నగరంలో మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మందు బాబుల వ్యవహారం తల నోప్పిగా మారుతోంది. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు మందుబాబులు. అర్థరాత్రి అయ్యందంటే మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్చల్ చేస్తూ.. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. జులై 21న డ్రంక్ డైవ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదిని దిగిన ఘటన మరువకముందే నగరంలోని కూకట్ పల్లి… -
తండ్రితో తాగుడును మాన్పించిన బాలుడు… ఎలాగో తెలుసా..!!
తండ్రి మద్యానికి బానిస కావడంతో ఈ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడింది. కుటుంబసభ్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన మానుకోలేదు. తండ్రితో ఎలాగైనా మద్యాన్ని మాన్పించాలని 13 ఏళ్ల కుమారుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే ప్లాన్ ను సిద్ధం చేసుకున్నాడు. తన తండ్రి మద్యానికి బానిస అయ్యాడని, తన కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోందని, తన, తన సోదరి చదువుకు ఇది విఘాతంగా మారిందని గ్రామ సభలోని పెద్దలకు ఫిర్యారు చేశాడు. తన సోదరిని ఎలాగైనా డాక్టర్‌ను చేయాలని అనుకుంటున్నానని,… -
గచ్చిబౌలి కారు యాక్సిడెంట్.. సీఐ ఏమన్నారంటే..?
హైదరాబాద్‌లో గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. గచ్చిబౌలిలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని. టీ తాగేందుకు నలుగురు బయలుదేరారని చెప్పారు గచ్చిబౌలి సీఐ సురేష్. యూనివర్సిటీ దగ్గర ఉన్న టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి కారు అదుపుతప్పి ఎడమవైపున ఉన్న చెట్టుకు అడ్డంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న అబ్దుల్ రహీం, ఇద్దరు మానసలు అక్కడికక్కడే చనిపోగా సాయి సిద్దు గాయపడ్డాడు. సాయి సిద్దు…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!