పాకిస్థాన్ జట్టు కల నెరవేరింది అని చెప్పాలి. నిన్న మొదటిసారి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టును మొదటిసారి పాకిస్థాన్ జట్టు ఓడించి విజయం సాధించింది. దాంతో పాక్ అభిమానులు, ఆటగాళ్లు ఆనందంలో మునిగి తేలిపోయారు. అయితే అదే సమయంలో జట్టు ఆటగాళ్లకు కెప్టెన్ బాబురా ఆజమ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. మ్