ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ గా మిస్టర్ డిపెండబుల్ ది వాల్ రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ద్రావిడ్ భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉండటం దాదాపు ఖాయం అయింది. అయితే ఐపీఎల్ 2021 ఫైనల్స్ రోజే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అలాగే సెక్రటరీ జేషా ద్రావిడ్ ను కలిసి హెడ్ కోచ్ భాధ్యతలకు ఒప్పించారు.…