Dragan : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. అయితే ఈ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకున్న డేట్ కు ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తాజాగా మాట్లాడుతూ… ఈ నెలాఖరులో డ్రాగన్ మూవీ…