India's first vaccine against cervical cancer to come out tomorrow: ప్రపంచ వ్యాక్సిన్ తయారీతో కీలకంగా ఉన్న ఇండియా మరో కీలక మైలురాయిని చేరుకుంది. పూర్తి స్వదేశీగా తయారు చేయబడిన తొలి గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకాను రేపు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 1న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్, క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్(క్యూ హెచ్ పీ వీ)ను…