హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ ప్రాంతంలో ఉన్న మారినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత నొప్పి నివారణ అవగాహన శిబిరం ఇటీవల విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అపార్ట్‌మెంట్ నివాసితుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో ముఖ్యంగా క్రానిక్ నొప్పుల ప్రభావం, వాటి నివారణకు అందుబాటులో ఉన్న నవీన చికిత్సలపై అవగాహన కల్పించారు. నడుము నొప్పి, మోకాలి నొప్పి, నరాల నొప్పులు, భుజాల నొప్పి (షోల్డర్…