మళ్లీ యువరాజ్ సింగ్ను గుర్తు చేశాడు ఈ బ్యాట్స్ మెన్. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్ 2024)లో 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు. దీంతో.. మరోసారి యువరాజ్ సింగ్ ను గుర్తు చేసుకునేలా చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. జైట్లీ స్టేడియంలో సౌత్ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ప్రియాంష్ ఆర్య.. నార్త్ ఢిల్లీ బౌలర్ మానన్ భరద్వాజ్ వేసిన 12వ…