Ram pothineni : డబుల్ ఇస్మార్ట్ కు..డబుల్ ఆఫర్..!
- డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్ డీల్ క్లోజ్
- రూ. 54 కోట్లకు కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి
- ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కించిన చిత్రమే డబుల్ ఇస్మార్ట్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
కాగా డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. తొలుత ఏరియాల వారిగా రైట్స్ సేల్ చేయాలని భావించారు నిర్మాతలు. కానీ పూరి జగన్నాధ్ గత చిత్రం లైగర్ కు సంబంధించి నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకు మధ్య ఇప్పటికి తకరారు నడుస్తుంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ రైట్స్ అవుట్ రేట్ సేల్ చేసేందుకు మొగ్గు చూపారు నిర్మాత ఛార్మి. కాగా డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను రూ. 54కోట్లకు కొనుగోలు చేసారు. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి సినిమా అంత రేట్ పలకడం అంటే కేవలం రామ్, పూరీల కాంబో క్రేజ్ అనే చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం థియేట్రికల్ రైట్స్ తోనే డబుల్ రూ.54 కోట్లు పలికిందంటే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. అవి కూడా భారీ ధర పలికే అవకాశం ఉండడంతో నిర్మాత పూరి, ఛార్మీలకు కాస్త గట్టిగానే గిట్టుబాటు అయ్యినట్టే లెక్క. ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసిన ఈ చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్ ఈ రోజు సాయంత్రం 5:08 గంటలకు రానుంది.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!