Hero lost 18 kg weight for the film: హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ “డబుల్ ఇస్మార్ట్”. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద జనాలలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన…