Vikram K Kumar: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'దూత' వెబ్ సిరిస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారు. 'దూత' నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరిస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు.
Akkineni Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారడు. దూత నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒకపక్క తండేల్ సినిమా షూటింగ్ చేస్తూనే.. ఇంకోపక్క దూత ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. దూత సిరీస్ తో చై.. డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు.
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు.
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం భారీ విజయం కోసం చాలా కష్టపడుతున్నాడు. రెండేళ్లుగా చై ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఇకపోతే.. ఇప్పటికే చై.. కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఫోకస్ అంతా దీనిమీదనే ఉంది. అయితే అభిమానుల ఆశలన్నీ కూడా చై వెబ్ సిరీస్ దూత మీద ఉన్నాయి.