Donkey Milk: గత కొద్ది కాలంగా గాడిద పాలు (Donkey Milk) ఆరోగ్య, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ పరిశ్రమలలో విశేష ప్రాధాన్యతను పొందుతున్నాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించినా.. ప్రాచీన కాలం నుండి పలు సంస్కృతులలో ఉపయోగంలో ఉన్నది. ఈజిప్టు రాణి క్లియోపాత్రా ఈ పాలను సౌందర్య రహస్యంగా ఉపయోగించేదని చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుతకాలంలో గాడిద పాలు ఆరోగ్యానికి వాస్తవంగా మంచివేనా? లేదా..? అనే సమాధానం తెలుసుకుందాం. గాడిద పాలలో తక్కువ కొవ్వు, తక్కువ కాలరీలు, అధిక…
చిన్నతనంలో సరిగా చదవకపోయినా, పరీక్షల్లో మార్కులు సరిగా రాకపోయినా పెద్దయ్యాకా గాడిదలు కాస్తావా.. అంటూ చాలా మంది అంటుంటారు. కానీ ఓ ఐటీ ఉద్యోగి తన ఉద్యోగాన్ని, ఆరంకెల జీతాన్ని వదిలి గాడిదలు కాస్తున్నాడు. నిజమేనండోయ్.. గాడిదల పెంపకాన్ని సాక్షాత్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరే వృత్తిగా చేపట్టి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మంగళూరు నగరానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి మంగళూరులో గాడిద పాల ఫారంను ప్రారంభించారు. లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ…