సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు, గురు ఫిలింస్ అధినేత్రి సునీత తాటి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇది తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన�