Home
Donald Trump
Donald Trump News
-
US Presidential Election 2024: అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ ఔట్.. నెక్ట్స్ ఎవరంటే..?
US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. బైడెన్ ప్రవర్తన సొంత పార్టీ నేతలకు నచ్చకపోవడంతో అతడ్ని అధ్యక్ష రేసు నుంచి తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
Trump: అచ్చం అలాగే.. ట్రంప్‌పై దాడిని చిత్రీకరించిన ఆఫ్రికా చిన్నారులు.. వీడియో వైరల్
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై జరిగిన ఈ దాడిలో తృటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి తర్వాత ప్రపంచమంతా ఈ విషయంపై చర్చించింది. ఇదిలా ఉండగా.. ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని కొంత మంది పిల్లలు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును తమ నటన ద్వారా వీడియో రూపంలో చిత్రీకరించారు. -
Donald Trump: ట్రంప్‌ని చంపేందుకు చివరి గంటల్లో షూటింగ్ ప్రాక్టీస్.. బుల్లెట్స్, నిచ్చెన కొనుగోలు..
Donald Trump: ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న సందర్భంలో యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు ట్రంప్‌పైకి కాల్పులు జరిపాడు. -
JD Vance : ఎవరు ఈ జెడి వాన్స్.. ఆయనకు భారత్‌తో సంబంధం ఏంటి..?
JD Vance and Usha Chilukuri Vance: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అధికారిక అభ్యర్థిగా మారారు. అదే సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒహియో సెనేటర్ జెడి వాన్స్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలిపాడు. ఆ పోస్ట్ లో ట్రంప్ “సుదీర్ఘమైన చర్చల తరువాత, అనేక మంది ఇతరుల ప్రతిభను… -
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు..! అది ఎలా..?
Donald Trump, JD Vance, Vice President, Republican Party, us election 2024, us presidential election 2024 -
Donald Trump: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్..?
Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎంపిక చేశారు. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులందరూ కలిసి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు. -
Donald Trump: ట్రంప్‌పై దాడి ఘటన.. 3 తుపాకుల నుంచి 9 రౌండ్లు కాల్పులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి ఘటనలో కీలక విషయం బట్టబయలైంది. ఘటనా స్థలంలో ఒక్కరు కాదు ముగ్గురు షూటర్లు ఉన్నారు. ట్రంప్‌పై మూడు తుపాకులతో దాడి చేశారు. కాల్పులకు సంబంధించిన ఆడియో ఫోరెన్సిక్ నివేదికలో ట్రంప్ మూడు తుపాకుల నుంచి కాల్పులు జరిపారని పేర్కొంది. -
Donald Trump: నేను చనిపోయాను అనుకున్నాను..
అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు.. కాల్పుల ఘటనలో చనిపోయాననే అనుకున్నాను.. ఇదొక చిత్రమైన పరిస్థితి అని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో ఆయన చెవికి బ్యాండేజ్ ఉండటం గమనించొచ్చు. -
Iskcon: ఆ పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడు..
Iskcon: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. అయితే, ఆయన ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తెలిపింది. రథయాత్రతో ట్రంప్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. -
Donald Trump: చైనాలో జోరుగా ట్రంప్ టీ షర్టుల విక్రయం.. !
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే చైనాలో ఓ అనూహ్య పరిణామం జరిగింది. ట్రంప్ ఫొటోలతో కూడా టీ షర్టులు మార్కెట్ లోకి వచ్చాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!