Trump- Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రహస్యంగా టచ్‌లో ఉన్న డొనాల్డ్ ట్రంప్..
- అమెరికాలో సంచలనం రేపుతున్న ట్రంప్- పుతిన్ రహస్య భేటీ..
- రష్యాకు సీక్రెట్‌గా కోవిడ్ టెస్టు కిట్లు పంపినట్లు ఓ పుస్తకంలో ఆరోపించిన యూఎస్ జర్నలిస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump- Putin: మరికొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ యూఎస్ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్.. అత్యంత రహస్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కోవిడ్- 19 సమయంలో సీక్రెట్‌గా టెస్టు కిట్లు కూడా పంపించారని న్యూస్ ప్రచారం అవుతుంది. ఈ మేరకు యూఎస్‌కు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ తాను రాసిన వుడ్‌వార్డ్ పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు.
Read Also: IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన కివీస్.. స్టార్ ప్లేయర్ దూరం!
Also Read
- Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
- Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
- Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
కోవిడ్-19కు సంబంధించిన టెస్టు కిట్లు పంపిణి చేసిన విషయం బయటకు చెప్పొద్దని.. ఇది తన ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ట్రంప్‌ను కోరారు అని యూఎస్ కు చెందిన ప్రముఖ్య జర్నలిస్ట్ తాను రాసిన వుడ్‌వార్డ్ పుస్తకంలో ప్రస్తావించారు. దీంతో పుతిన్‌తో ట్రంప్‌కు ఉన్న రహస్య సంబంధాలపై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!