Elon Musk: వచ్చే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోవడం ఖాయం..కెనడా ప్రధానిపై మస్క్ విమర్శలు
- కెనడా ప్రధాని ట్రూడోపై టెస్లా అధినేత హాట్ కామెంట్స్..
- వచ్చే ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో ఓడిపోతాడంటూ జోస్యం..
- ట్రూడోపై సొంత పార్టీ ఎంపీలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు: ఎలాన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: కెనడాలో పార్లమెంటరీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాని ట్రూడో ఓడిపోతారని జోస్యం చెప్పుకొచ్చారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో మస్క్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ట్రూడోను వదిలించుకునేందుకు కెనడాకు సాయం చేయండి అంటూ ఓ యూజర్ ఎలాన్ మస్క్‌ను వేడుకున్నారు. దీంతో ‘అతడు రాబోయే ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో ఓడిపోతాడు అని సదరు యూజర్‌కు రిప్లై ఇచ్చాడు.
Read Also: WPL 2025: 24 మంది క్రికెటర్లను వదిలేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్, రిలీజ్ లిస్ట్ ఇదే!
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
కాగా, కెనడా పార్లమెంట్‌లో 338 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకి 153 మంది సభ్యులు ఉండగా.. ప్రధాని మిత్రపక్షాల సపోర్టుతో ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించారు. అయితే, ఆయన తీరుపై స్వపక్షంలోనే అసంతృప్తి మొదలైంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు చేసే సన్నాహాలు దారణంగా ఉన్నాయని సొంత పార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఇక, భారత్- కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల హర్థీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆ దేశంలోని మన దేశ దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించగా.. ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!