Trump House: అమ్మకానికి అమెరికా అధ్యక్షుడి ఇల్లు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో నివసించిన ఇల్లును ఇప్పుడు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుంది. పలు నివేదికల ప్రకారం.. ట్రంప్ తన బాల్యంలో ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే గడిపారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ $2.3 మిలియన్లు పలుకుతున్నట్లు సమాచారం. READ ALSO: Rameshwaram Cafe: ఎంతకు తెగించార్రా.. రామేశ్వరం కేఫ్‌పై కేసు.. ఈ ఇల్లు…
JFK Assassination Documents: అమెరికా రాజకీయాలు మరోసారి కుదుపులకు లోనవుతున్నాయి. ఎందుకో తెలుసా.. యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హత్యకు సంబంధించిన రహస్య పత్రాలను తాజాగా రష్యా అమెరికా అధికారులకు అందజేసింది. ఈ ఫైళ్లకు అమెరికన్ రాజకీయ చరిత్రను కదిలించే సామర్థ్యం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులను అందించడం గురించి మాట్లాడిన తర్వాత.. రష్యా గురించి కీలక ప్రకటనలు చేసిన సమయంలో…
అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకం వర్తిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి, వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాల మధ్య చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో దీని గురించి సమాచారం ఇచ్చారు.
“వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు”పై ఎలోన్ మస్క్ తీవ్ర విమర్శలు చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. EVలకు ఫెడరల్ కన్స్యూమర్ టాక్స్ క్రెడిట్‌ను దశలవారీగా తొలగించాలనే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ప్రణాళిక నుంచి మస్క్ వ్యతిరేకత వచ్చిందని, ఇది టెస్లాను నేరుగా ప్రభావితం చేస్తుందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలోన్, నేను చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాము. Also Read:TG Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో కఠినమైన సుంకాల విధానాన్ని ప్రకటించారు. అనేక దేశాలతో వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా వెలుపల ఐఫోన్‌లను తయారు చేస్తే 25 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ ఆపిల్‌ను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కొత్త ప్రకటన వెలువడింది. దేశీయంగా యుద్ధ ట్యాంకులు, సాంకేతిక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడమే తన టారిఫ్ విధానం అని ఆయన స్పష్టంగా…
US-China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భారీ సుంకాలను విధించుకుంటున్నారు. తాజాగా, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా నిలిపేసింది. ఇవి ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్లు, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీకండక్టర్‌ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత 'బర్త్ రైట్ సిటిజన్‌షిప్'లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు.
Gujarat : గుజరాత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి ముఖం చెక్కబడిన అద్భుతమైన వజ్రాన్ని సృష్టించాడు. ఈ వజ్రాన్ని కట్ చేయడానికి 60 రోజులు కష్టపడ్డారు.
Elonmusk : ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి సంబంధించిన చర్చ మళ్లీ తీవ్రమైంది. చైనాపై అమెరికా నిషేధం విధించిన తరుణంలో అమెరికా విషయంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Trump - Modi : ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకుపోగా, చెవి నుంచి రక్తం కారుతోంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.