Home
Donald Trump News
Donald Trump News News
-
US-China Trade War: అమెరికాకు కీలక లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని నిలిపేసిన చైనా..
US-China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భారీ సుంకాలను విధించుకుంటున్నారు. తాజాగా, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా నిలిపేసింది. ఇవి ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్లు, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీకండక్టర్ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు. -
Donald Trump : ట్రంప్ కొత్త చట్టంతో వారిలో వణుకు.. ఫిబ్రవరి 20కి ముందే పిల్లలను కనేందుకు ప్లాన్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత 'బర్త్ రైట్ సిటిజన్‌షిప్'లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. -
Gujarat : వాట్ ఏన్ ఆర్ట్.. 4.5క్యారెట్ల వజ్రంపై ట్రంప్ చిత్రాన్ని తయారు చేసిన వ్యాపారి.. ధర తెలిస్తే షాకే
Gujarat : గుజరాత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి ముఖం చెక్కబడిన అద్భుతమైన వజ్రాన్ని సృష్టించాడు. ఈ వజ్రాన్ని కట్ చేయడానికి 60 రోజులు కష్టపడ్డారు. -
Elonmusk : ఎలాన్ మస్క్ చేతిలో అమెరికా.. అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడుతుంది ?
Elonmusk : ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి సంబంధించిన చర్చ మళ్లీ తీవ్రమైంది. చైనాపై అమెరికా నిషేధం విధించిన తరుణంలో అమెరికా విషయంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. -
Trump – Modi : ‘నా స్నేహితుడిపై జరిగిన దాడి చాలా ఆందోళనకరం’, ట్రంప్‌పై దాడిని ఖండించిన మోడీ
Trump - Modi : ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకుపోగా, చెవి నుంచి రక్తం కారుతోంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. -
Donald Trump : అహంకారానికి పోయి రూ.692కోట్లు చెల్లించుకోనున్న డొనాల్డ్ ట్రంప్
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ తన దురహంకారానికి పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ ట్రంప్ రచయిత ఇ. జీన్ కారోల్‌కు 83.3 మిలియన్ డాలర్లు (రూ. 692.40 కోట్లు) పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. -
Donald Trump : ట్రంప్ లోపాలు బయటపెట్టిన జర్నలిస్టులు.. లీగల్ ఖర్చులు చెల్లించాలన్న కోర్టు
Donald Trump : అమెరికా ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మోసం కేసులో న్యూయార్క్ టైమ్స్‌కు, ముగ్గురు జర్నలిస్టులకు నాలుగు లక్షల డాలర్లు చెల్లించాలని అమెరికా కోర్టు శుక్రవారం (జనవరి 12) ఆదేశించింది.
తాజావార్తలు
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
-
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!