Former America President Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర, అక్రమాలు లాంటి డజనుకు పైగా క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసుల ముందు ట్రంప్ లొంగిపోయారు. అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద గురువారం పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయారు. ఇందుకు సంబందించిన మగ్ షాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా…