క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టడానికే ఉంటాయి. ప్రతిరోజూ ఎన్నో రికార్డులు సృష్టించబడుతాయి, మరెన్నో బ్రేక్ అవుతుంటాయి. అయితే కొన్ని రికార్డులు అస్సలు బద్దలవవు. ఆ రికార్డుల గురించి ఆలోచించడం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏ ఆటగాడు ఎప్పటికీ బద్దలు కొట్టలేని నాలుగు రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం. జాక్ హాబ్స్: ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జాక్ హాబ్స్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేశారు. క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్…
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపర్చిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల్లో 93 పరుగులే చేసి విమర్శల పాలయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ ఫామ్‌లోకి వస్తాడని మాజీలు ధీమా వ్యక్తం చేశారు. అన్నట్టుగానే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదేశాడు. కోహ్లీ శతకం బాధగానే ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విరాట్ కూడా స్టేడియంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫామ్‌లోకి వచ్చిన విరాట్ పలు…