ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణమైన హత్య జరిగింది. ఫిస్టల్‌తో ఓ వివాహితను ఆమె నివాసంలోనే కాల్చి హత్య చేశారు. ఈ ఘటన హాపూర్ జిల్లా పిల్ఖువా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. న్యూ ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల బాబ్లీని బుధవారం ఉదయం ఆమె ఇంట్లో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇంట్లో బాబ్లీతో పాటు ఆమె భర్త సచిన్ మాత్రమే ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పోలీసులు…