Sudigali Sudheer: సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాలింగ్ సహస్ర. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధ ఆర్ట్స్ బ్యానర్స్ పై విజేష్ కుమార్ తాయల్, చిరంజీవి పమిడి, వేంకటేశ్వరులు కాటూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తో బాగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. గాలోడు సినిమా హిట్ టాక్ అందుకోవడంతో ప్రస్తుతం గోట్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక గాలోడు సినిమా కన్నా ముందే కాలింగ్ సహస్ర అనే పేరుతో సుధీర్ ఒక సినిమా చేశాడు.
Sudigali Sudheer: జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్. గతేడాది గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న సుధీర్.. ఈ మధ్యనే కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఆ సినిమాలో సుధీర్ సరసన స్టార్ బ్యూటీ దివ్య భారతి నటిస్తోంది. అయితే గాలోడు కన్నా ముందే సుధీర్ ఒక సినిమాలో నటించాడు.