Sohi Sisters: చిత్ర పరిశ్రమలో విషాదం విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటీమణులు డాలీ సోహి, అమన్ దీప్ సోహి.. కొద్దీ గంటల వ్యవధిలోనే మృతిచెందారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేసారి మృతి చెందడంతో సోహి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డాలీ సోహి.. జనక్, భాభీ వంటి టీవీ షోలతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది.