Vu Glo QLED TV: గత కొద్దికాలంగా వీడియో టెక్నాలజీలో బాగా ప్రసిద్ధి చెందిన ‘Vu’ సంస్థ తాజాగా భారత్‌లో Glo QLED TV 2025 (Dolby Edition) సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు 43 ఇంచుల నుంచి 75 ఇంచుల వరకు వివిధ స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి A+ గ్రేడ్ Glo ప్యానెల్, 400 నిట్స్ బ్రైట్‌నెస్, QLED టెక్నాలజీతో 92% NTSC కలర్ రేంజ్ ద్వారా మరింత సహజమైన…
ప్రపంచం మొత్తం టెక్నాలజీ విషయంలో ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే సినిమా హాల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అవును, మీరు చదివింది నిజమే. ఇందుకోసం TCL అనే కంపెనీ భారతదేశంలో సినిమా థియేటర్ సైజు లాగా ఏకంగా 115 అంగుళాల అతి పెద్ద స్మార్ట్ టీవీని విడుదల చేసింది. దీని పేరు ‘115X99 మాక్స్’. ఈ టీవీ ధర అక్షరాలా రూ.29,99,900. ఈ టీవీ కావాలంటే కాస్త భారీగానే ఖర్చు…