‘’ హే గైస్! ప్రస్తుతం నెలకొన్న ఈ మొత్తం గందరగోళం మధ్యలోనే… నాకు ఈ ఆనందకరమైన చిరు నేస్తం లభించింది. ఇదే నన్ను ఒత్తిడికి లోను కాకుండా కాపాడింది. ‘ఆరా’ని మీకు ఇవాళ్ల పరిచయం చేస్తున్నాను! అయితే, మూడు సెకన్లలో ప్రేమలో పడిపోతామని కొందరు అంటుంటారు. కానీ, ఈ క్యూటీ నా మనసుని 0.3 మిల్లీ సెకన్లలోనే దోచేసింది! ‘’ ఏంటి ఇదంతా అంటారా? రశ్మిక సొషల్ మీడియా పోస్ట్! ఆమె మాట్లాడుతోన్నది ‘ఆరా’ అనే తన…