భాగ్యనగరంలో వీధి కుక్కల బెడదా ఇంకా తగ్గలేదు.. ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా కూడా మరోవైపు జనాల పై దాడి చేస్తూ బేంబేలెత్తిస్తున్నాయి.. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.. ఇక తాజాగా హైదరాబాద్‌లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నేరేడ్‌మెట్ పరిధి లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాయి. కాకతీయనగర్‌లో ఒక వృద్ధురాలిని వీధి కుక్క కరవడంతో ఆమె కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు…