Dog Temple: భారతదేశం విభిన్న సంస్కృతులను చూసే దేశం. వివిధ రాష్ట్రాల్లో దేవుళ్లు ,దేవతల గురించి వివిధ నమ్మకాలు ఉన్నాయి. చాలా మంది శివుడి మెడలో వున్న పామును పూజిస్తారు.
మన దేశంలో మనుషులకు దైవ భక్తితో ఎక్కువ.. అందుకే వీధికి నాలుగు ఐదు ఆలయాలు ఉంటాయి.. అయితే దేవుళ్ళకు ఆలయాలు ఉండటం చూసే ఉంటారు.. కానీ ఓ కుక్కకు ఆలయం కట్టించి పూజలు చెయ్యడం ఎప్పుడైనా విన్నారా? ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం.. మనదేశంలో అలాంటి ఆలయం ఒకటి ఉంది.. ఎక్కడో కాదు.. ఉత్తర ప్రదేశ్ లోనే ఉంది.. ఈ మధ్య కట్టింది కాదు.. వందేళ్లుగా అక్కడ ఉంది. ఆ కుక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు…
పెంపుడు జంతువుల్లో కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. అందుకే చాలా మంది కుక్కలను ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఇటీవల కుక్కలు చనిపోయినా తట్టుకోలేని వాళ్లు వాటి మీద ప్రేమతో అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ఓ రైతు కుక్క కోసం గుడి కట్టేశాడు. ఇప్పటివరకు తమిళనాడులో హీరోయిన్‌లకు గుడి కట్టిన వాళ్ల గురించే విన్నాం.. చూశాం. కానీ ఇప్పుడు కుక్క కోసం గుడి కట్టడం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది కదూ. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని శివగంగ…