Special Police for Dogs: వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హెూమ్‌లలో ఉంచాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో సుప్రీం కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. మూగ జంతువులపై కోర్టు నిర్ణయం క్రూరత్వంగా ఉందని జంతు ప్రేమికులు వాపోతున్నారు. అయితే ప్రజల వ్యతిరేకత ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో కుక్కకాటు సంఘటనలు పెరిగాయి. దీని ఫలితంగా రేబిస్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు పెరిగాయనే విషయం…