శునకాలు.. విశ్వానికి మారుపేరులా ఉంటాయి. ఒక్కసారి దానికి తిండి పెడితే ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకుని ప్రేమ కురిపిస్తుంది. ఇక పెంపుడు కుక్కలకు అయితే యజమానితో ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క క్షణంగా కూడా తన యజమానిని వదిలి ఉండలేవు. ఇక చాలా రోజుల తర్వాత కనిపిస్తే మాత్రం మీదకి ఎగబడుతూ ప్రేమను కురిపిస్తుంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో అవి చేసే పనులతో మనుషులు సర్‌ప్రైజ్ చేస్తుంది. అంతలా తెలివిని ప్రదర్శించి…