Health Tips: సాధారణంగా మన ఇంట్లో చిన్నప్పటి నుంచి పాలు తాగమని సలహా ఇవ్వడం గమనించే ఉంటాం. ఎందుకంటే ఇది శారీరక పెరుగుదల, బలానికి సహాయపడుతుందని పెద్దల విశ్వాసం కాబట్టి. నేటికీ కూడా.. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారుతున్నప్పటికీ, పాలు పోషకాహారానికి సులభంగా లభించే వనరుగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఎముకలు, దంతాల ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ పాలు తాగమని సూచిస్తారు. అదే సమయంలో కాల్షియం లోపం సంబంధిత సమస్యలు ఉన్న వారికి దీనిని తీసుకోవాలని సూచిస్తారు. ఇప్పుడు…