నిజామాబాద్ GGH ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్స్ రెస్ట్ రూమ్ లో డాక్టర్ శ్వేతా అనుమానాస్పద మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. రాత్రి వరకు డ్యూటీ లో ఉన్న మహిళా డాక్టర్ ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది సమాచార